Pendurthi: పేదలకు ఉచిత మంచినీటి సరఫరా
Avanti srinivas, Vijay saireddy
పెందుర్తి: 90వ వార్డులోని జెఎన్ఎన్ యూ ఆర్ ఎమ్ కాలనీ, నల్లక్వారీ కాలనీ లో విశాఖపట్నం వైస్సార్సీపీ రూరల్ జిల్లా అధ్యక్షులు శరగడం చిన అప్పలనాయుడు తన సొంతనిధులు తో పేదలకు వాటర్ ట్యాంక్ తో ఉచిత మంచినీటి సరఫరా చేశారు.
అనంతరం నాణ్యమైన బియ్యం గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు, పెందుర్తి శాసనసభ సభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ చేతులు మీదుగా పేదలకు పంపిణీ చేశారు.
Next Story




