ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం
x
డి ఈ ఓ అరిగెల శ్రీ రామ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ గుబ్బల శ్రీనివాస్ మరియు ఎ ఎన్ ఎం లు, ఆశ
Highlights

కంటి వెలుగు లో భాగంగా ఈ నెల 27, 28 తేదీలలో గవర్నమెంట్ హాస్పిటల్ అఫ్తాల్మిక్ అధికారి కర్రి అరవింద ఫణి కుమార్ ఆధ్వర్యం లో నిర్వహించారు.

ముమ్మిడివరం: కంటి వెలుగు లో భాగంగా ఈ నెల 27, 28 తేదీలలో గవర్నమెంట్ హాస్పిటల్ అఫ్తాల్మిక్ అధికారి కర్రి అరవింద ఫణి కుమార్ ఆధ్వర్యం లో 8 స్కూళ్లలో 2వ విడత పరీక్షలు నిర్వహించి, మొదటి విడతలో గుర్తించిన కంటి సమస్యలు ఉన్న 200 మంది విద్యార్థులలో కళ్ళజోడు అవసరం అయిన వారిని గుర్తించి కళ్ళజోళ్ళ జాబితాను పై అధికారులకు పంపించారు.

ఈ కార్యక్రమం లో డి ఈ ఓ అరిగెల శ్రీ రామ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ గుబ్బల శ్రీనివాస్ మరియు ఎ ఎన్ ఎం లు, ఆశ లు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories