Nandyal: పిచ్చికుక్క వీరంగం.. నలుగురికి తీవ్ర గాయాలు

Nandyal: పిచ్చి కుక్క దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు

Shashank Gullapelli
Published on: 14 March 2024 4:08 PM IST
Four Persons Seriously Injured In Mad dog Attack
X

Nandyal: పిచ్చికుక్క వీరంగం.. నలుగురికి తీవ్ర గాయాలు 

Nandyal: నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో పిచ్చికుక్క వీరంగం చేసింది. నిప్పుల వాగు సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీలో పిచ్చికుక్క నలుగురిని గాయపర్చింది. గాయపడ్డ వారి వేంపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు. కుక్కల స్వైరవిహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story