Breaking News: వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌..!

Breaking News: వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌..!

Arun Chilukuri
Published on: 24 March 2023 5:14 PM IST
Four MLAs Suspended From YSR Congress Party
X

Breaking News: వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌..!

Four MLAs: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసింది వైసీపీ. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవిలపై వేటు వేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. క్రాస్ ఓటింగ్‌పై పార్టీలో అంతర్గత దర్యాప్తు చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story