Samineni Udayabhanu: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రాజీనామా

Samineni Udayabhanu: వైసీపీలో నాకు అన్యాయం జరిగింది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 Sept 2024 8:52 PM IST
Former YSRCP MLA Samineni Udayabhanu Resigns To Party
X

Samineni Udayabhanu: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రాజీనామా

Samineni Udayabhanu: వైసీపీకి సామినేని ఉదయభాను రాజీనామా చేశారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందన్నారాయన. వైసీపీలో సరైన గుర్తింపు లేదని, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించారు. ఎల్లుండి జనసేనలో చేరనున్నట్టు సామినేని ఉదయభాను వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story