Btech Ravi Arrest: టీడీపీ మాజీ ఎమ్మె్ల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌

Btech Ravi Arrest: పులివెందుల నుంచి కడప వెళ్తుండగా అరెస్ట్‌

Jyothi
Published on: 15 Nov 2023 7:31 AM IST
Former TDP MLC BTech Ravi Arrested
X

Btech Ravi Arrest: టీడీపీ మాజీ ఎమ్మె్ల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌

Btech Ravi Arrest: టీడీపీ మాజీ ఎమ్మె్ల్సీ బీటెక్‌ రవి అరెస్టయ్యారు. ఆయన పులివెందుల నుండి కడప వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కడప ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులను గాయపరిచిన కేసులో, బీటెక్ రవిని అరెస్ట్‌ చేసినట్టు సమాచారం. రవిని పోలీసులు జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా..ఆయనకు జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో బీటెక్‌ రవిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Jyothi

Jyothi

Next Story