Ayyanna Patrudu: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్

Ayyanna Patrudu: విశాఖ ఎయిర్ పోర్ట్‌లో అయ్యన్న ను అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు

Jyothi
Updated on: 1 Sept 2023 11:57 AM IST
విశాఖ ఎయిర్ పోర్ట్‌లో అయ్యన్న ను అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు
X

Ayyanna Patrudu: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్

Ayyanna Patrudu: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అయ్యారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో అయ్యన్న ను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎం జగన్‌తో పాటు మంత్రులను అయ్యన్న దూషించారు. అయ్యన్న పాత్రుడును విశాఖ నుంచి కృష్ణా జిల్లాకు తరలించారు. అయ్యన్న అరెస్ట్ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా లో విశాఖ చేరుకుని బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ కృష్ణా జిల్లా పోలీసులు చేశారు.

Jyothi

Jyothi

Next Story