Dorababu: గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు

Dorababu: ప్రజాస్వామ్యానికికే గొడ్డలిపెట్టు

Shekhar G
Published on: 11 Sept 2023 9:47 AM IST
Former MLC Dorababu Under House Arrest
X

Dorababu: గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు

Dorababu: టీడీపీ బంద్ పిలుపు నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబును పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. చిత్తూరు నగరంలో తమను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. మూడురోజులుగా పోలీసులు చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరసన తెలపడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తమ స్వేచ్ఛను హరిస్తున్నారని స్టేషన్లో నిర్బంధించడం, గృహంలో నిర్బంధించడం దారుణమన్నారు.

Shekhar G

Shekhar G

Next Story