Madanapalle: మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Madanapalle: నియోజకవర్గంలో పట్టున్న నేతగా పేరొందిన షాజహాన్ బాషా

Shashank Gullapelli
Published on: 18 March 2024 10:02 PM IST
Former MLA Shahjahan Basha Is The TDP Candidate For Madanapalle
X

Madanapalle: మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా 

Madanapalle: మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా బరిలోకి దిగారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టిన షాజహాన్ బాషా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా మదనపల్లె సీటును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన షాజహాన్ బాషాకే టీడీపీ మరోసారి అవకాశం ఇచ్చింది. మదనపల్లె నియోజకవర్గంపై మంచి పట్టున్న నేతగా షాజహాన్ భాషా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టి తెలిపారు. ఈసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మదనపల్లెను టూరిజం, రెవెన్యూ హబ్‌గా తీర్చి దిద్దుతామంటున్న షాజహాన్ బాషాతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టూ ఫేస్..

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story