Kodali Nani: అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు.. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారు
Kodali Nani: 14 ఏళ్ల పాటు చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి
Kodali Nani: అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు.. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారు
Kodali Nani: సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్‌కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎక్స్‌లో ఛాలెంజ్‌లు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ చరిత్రలో ఇద్దరు పెద్ద నాయకుల మధ్య చర్చ జరిగిందని ఆయన ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. తన పాలనలో మంచి జరిగితే మరో అవకాశం ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేస్తున్నారని కొడాలి నాని అన్నారు.
Next Story




