Ayyanna Patrudu: వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేయకుండా ప్రమోషన్ ఇస్తాం

Ayyanna Patrudu: యువత కి ఉపాధి కల్పన లక్ష్యంగా టీడీపి పనిచేస్తుంది

Shekhar G
Updated on: 6 March 2024 8:16 PM IST
Former Minister Ayyanna Patra Interesting Comments On Volunteers
X

Ayyanna Patrudu: వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేయకుండా ప్రమోషన్ ఇస్తాం

Ayyanna Patrudu: వాలంటీర్ల వ్యవస్థపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ -జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేయకుండా ప్రమోషన్ ఇస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తామన్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. యువతకు ఉపాధి కల్పన కోసం టీడీపీ పని చేస్తుందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story