Vangalapudi Anitha: మాజీ సీఎం జగన్ లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారు

Vangalapudi Anitha: వాటిని అధిగమించి సీఎం చంద్రబాబు పాలన చేస్తున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 Sept 2024 9:30 PM IST
Former CM Jagan left lakhs of crores in debt Says Vangalapudi Anitha
X

Vangalapudi Anitha: మాజీ సీఎం జగన్ లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారు

Vangalapudi Anitha: మాజీ సీఎం జగన్ లక్షల కోట్లు అప్పు మిగిల్చారని హోంమంత్రి అనిత అన్నారు. కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అన్ని శాఖలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. పంచాయితీలకు కేంద్రం రాత్రి నిధులు మంజూరు చేస్తే.. ఉదయానికల్లా జగన్ లాగేసేవారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. అందులో భాగంగానే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని హోంమంత్రి అనిత వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story