YS Jagan: ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు

YS Jagan: ఐఎండీ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Sept 2024 6:00 PM IST
Former CM Jagan criticizes AP government
X

YS Jagan: ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు

YS Jagan: విజయవాడ మాదిరిగానే ఏలూరు వరదల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్‌లోనూ నిర్లక్ష్యం వహించిందన్నారు. భారీ వర్షాలు ఉన్నాయని ఐఎండీ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయలేదని విమర్శించారు జగన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story