YS Jagan: ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్‌ లేఖ

YS Jagan: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మోడీకి జగన్‌ లేఖ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 Sept 2024 5:03 PM IST
Former AP CM Jagan letter to Prime Minister Modi
X

YS Jagan: ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్‌ లేఖ

YS Jagan: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. వాస్తవాలు నిగ్గుతేల్చాలంటూ లేఖలో ప్రధానిని ఆయన కోరారు. చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను లేఖలో ప్రస్తావించిన జగన్ .. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. 100 రోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారంటూ మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు మాజీ సీఎం జగన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story