Amalapuram: 300మంది కార్మికులకు భోజనం అందజేత

S. Srikanth
Published on: 18 April 2020 9:25 PM IST
Amalapuram: 300మంది కార్మికులకు భోజనం అందజేత
X
అమలాపురం: పట్టణాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచుతూ కరోనా వైరస్ వ్యాధి నివారణకు ఎంతగానో శ్రమిస్తున్న అమలాపురం పట్టణ మున్సిపల్ కార్మికులకు, యు.ఏ.ఇ సుమారు 300 మందికి శనివారం

గీతా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ దేవరపల్లి గీత కార్యదర్శి నక్క కిషోర్ మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్ రాజు అమలాపురం తహసీల్దార్ కె.వి మాధవరావు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ కుడుపూడి సూర్యనారాయణ రావు, నాయకులు కె. సత్తిబాబు బండారు రామ్మోహన్ రావు, మంత్రిప్రగడ వేణుగోపాల్, ఇల్లా భక్తవత్సలరావు, కర్రీ ఏసుబాబు, జేఏసీ కరాటం ప్రవీణ్, డిప్యూటీ తహసీల్దారు అశోక్ స్వర్ణలత దేవరపల్లి శాంతికుమార్, రంపవలస శ్రీను తదితరులు పాల్గొన్నారు


S. Srikanth

S. Srikanth

Next Story