TTD EO Syamala Rao: తిరుమల అన్నప్రసాదాల్లో నాణ్యతపై దృష్టి

TTD EO Syamala Rao: దళారీ వ్యవస్థ నిరోధకానికి చేపడుతున్న ప్రత్యేక చర్యలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Aug 2024 10:15 PM IST
Focus on the quality of Tirumala Annaprasad Says TTD EO Syamala Rao
X

TTD EO Syamala Rao: తిరుమల అన్నప్రసాదాల్లో నాణ్యతపై దృష్టి

TTD EO Syamala Rao: తిరుమలలో అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. దళారీ వ్యవస్థ నిరోధకానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అన్నమయ్య భవనంలో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం జరుగగా భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు టీటీడీ ఈవో. త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story