Gannavaram: దట్టమైన పొగ మంచు ఎఫెక్ట్‌.. గాల్లోనే విమానాల చక్కర్లు

Gannavaram: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన పలు విమానాలు ఆలస్యం

Jyothi
Published on: 18 Feb 2024 10:24 AM IST
Flights Delayed due Smoke and snow in Gannavaram Airport
X

Gannavaram: దట్టమైన పొగ మంచు ఎఫెక్ట్‌.. గాల్లోనే విమానాల చక్కర్లు

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన పలు విమానాలు ఆలస్యం కానున్నాయి. పొగమంచు కారణంగా... విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి గన్నవరం వచ్చిన విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story