YV Subba Reddy: విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం.. రాష్ట్రంలో వివిధ బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

YV Subba Reddy: బ్రిడ్జిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి

Shekhar G
Published on: 25 Feb 2024 12:16 PM IST
First Floating Bridge Inaugurated YV Subba Reddy In Vizag
X

YV Subba Reddy: విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం.. రాష్ట్రంలో వివిధ బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

YV Subba Reddy: విశాఖ బీచ్‌లో కోటి 60 లక్షల రూపాయలతో ప్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, దీంతో ఇక్కడ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని, రాష్ట్రంలో జగన్ వివిధ బీచ్‌‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారాయన.

Shekhar G

Shekhar G

Next Story