విశాఖ గాజువాకలో అగ్నిప్రమాదం

ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Shashank Gullapelli
Updated on: 26 April 2024 3:01 PM IST
Fire in Visakhapatnam Gajuwaka
X

విశాఖ గాజువాకలో అగ్నిప్రమాదం

విశాఖ గాజువాకలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మినీబస్సు అగ్నికి ఆహుతయ్యింది. ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఘటనతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story