విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
x
Highlights

Fire Accident In Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంటులోని టీపీపీ2లో టర్బన్ లీక్ అయి మంటలు చెలరేగాయి....

Fire Accident In Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంటులోని టీపీపీ2లో టర్బన్ లీక్ అయి మంటలు చెలరేగాయి. విద్యుత్ మోటార్లు దగ్ధమయ్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories