Nallamala Forest: నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు
Nallamala Forest: గుండం ప్రాంతాలలో మరోసారి అగ్ని జ్వాలలు
Nallamala Forest: నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు
Nallamala Forest: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో మరోసారి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. అమ్రమాబాద్ మండలం తాళ్ల చేలుక, గుండం ప్రాంతంలో అగ్ని జ్వాలలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మంటలతో అటవిలో భారీ ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో ఎవరూ మంటలు వేయరాదని అటవీ అధికారులు సూచిస్తున్నారు. మంటలు వేసిన వారిపై శాఖపరమైన అధికారులు హెచ్చరిస్తున్నారు.
Next Story




