Tirupati: రేణిగుంట విమానాశ్రయం సమీపంలో అగ్నిప్రమాదం

Tirupati: ఫాక్స్ లింక్ కర్మాగారంలో ఎగిసిపడిన మంటలు

Dhatripriya
Published on: 27 Feb 2023 2:48 PM IST
Fire Accident Near Renigunta Airport
X

Tirupati: రేణిగుంట విమానాశ్రయం సమీపంలో అగ్నిప్రమాదం 

Tirupati: తిరుపతి జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఉన్న ఫాక్స్ లింక్ కర్మాగారంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story