Kakinada: బోటులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

Kakinada: మత్స్యకార బోటుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదం

Shekhar G
Published on: 6 Jan 2024 2:27 PM IST
Fire accident in Yanam Dariyalathippa of Kakinada district
X

Kakinada: బోటులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

Kakinada: కాకినాడ జిల్లా యానాం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. దరియలతిప్పలో తీరంలో ఆగిన బోటులో మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు బోటులో చిక్కుకుని కామాడి గంగాద్రి అనే మత్స్యకారుడు సజీవ దహనం అయ్యారు. బోటుకు వెల్డింగ్ చేస్తుండగా.. ప్రమాదశాత్తు మంటలు అంటుకున్నట్టు తెలుస్తుంది.

Shekhar G

Shekhar G

Next Story