తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం

రోడ్డుకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు

Rama Rao
Updated on: 2 March 2022 9:15 PM IST
Fire Accident in Tirumala Ghat Road | AP News Today
X

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం

Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్డుకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఘాట్ రోడ్డులోని 1వ మలుపు సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story