Fire Accident: తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: తిరుమలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Arun Chilukuri
Published on: 4 May 2021 10:31 AM IST
Fire Accident in Tirumala
X


Fire Accident: తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: తిరుమలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలోని ఫోటోల షాపులో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చేలరేగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు షాపుల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీ ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story