Tirumala: తిరుమలలో అగ్నిప్రమాదం

Tirumala: తిరుమలలో దట్టంగా అలుముకున్న పొగ

Shashank Gullapelli
Published on: 19 April 2024 2:58 PM IST
Fire Accident In Tirumala
X

Tirumala: తిరుమలలో అగ్నిప్రమాదం 

Tirumala: తిరుమలలో అగ్నిప్రమాదం సంభవించింది. శేషచల అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. తిరుమలలో పొగ దట్టంగా అలముకుంది. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగసిపడి శ్రీగంధం వనం చెట్లు దగ్ధమయ్యాయి. మంటలను అగ్నిమాపక, అటవీ సిబ్బంది అదుపు చేశారు. ఎండలతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story