Top
logo

Fire Accident: అనంతపురం జేఎన్టీయూ వద్ద ఓ మార్ట్‌లో అగ్నిప్రమాదం

Fire Accident in Supermarket At Anantapur JNTU
X
అగ్ని ప్రమాదం (ఫైల్ ఇమేజ్)
Highlights

Fire Accident: ఇవాళ ప్రారంభోత్సవం చేయాల్సిన మార్ట్‌లో చెలరేగిన మంటలు

Fire Accident: అనంతపురం జేఎన్టీయూ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ సూపర్‌మార్కెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సూపర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్కెట్‌లో ఉన్న వస్తువులన్నీ మంటల్లో దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Web TitleFire Accident in Supermarket At Anantapur JNTU
Next Story