Fire Accident: ప్రసాద్ ఆర్గానిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Fire Accident In Prasad Organic Pvt Ltd Factory
x

Fire Accident: ప్రసాద్ ఆర్గానిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Highlights

Fire Accident: వెంటనే అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది

Fire Accident: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్లాపల్లిలోని ప్రసాద్ ఆర్గానిక్ ప్రైవేటు లిమిటెడ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే అప్రమత్తమవ్వడంతో పెద్దగా ఆస్థి నష్టం జరగలేదు. షాట్ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ఫ్యాక్టరీ సిబ్బంది తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories