పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అగ్ని ప్రమాదం.. పొగాకు గోడౌన్‌లో ఎగిసిపడ్డ మంటలు

Fire Accident In Palnadu District
x

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అగ్ని ప్రమాదం.. పొగాకు గోడౌన్‌లో ఎగిసిపడ్డ మంటలు

Highlights

Fire Accident: మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది

Fire Accident: పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పొగాకు గోడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని..మంటలను అదుపుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories