AP News: నూజివీడులో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఇల్లు

AP News: కాలిపోయిన ఇంటిలోని వస్తువులు

Dhatripriya
Updated on: 5 March 2023 7:16 PM IST
Fire Accident In Nuzvidu
X

AP News: నూజివీడులో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఇల్లు 

AP News: నూజివీడు పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్‌.ఆర్.పేటలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో 50వేల నగదు, 5కాసుల బంగారం, 30 తులాల వెండి పట్టీలు, విలువైన డాక్యుమెంట్స్, బట్టలు , వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు.

Dhatripriya

Dhatripriya

Next Story