Fire Accident: చిత్తూరు జిల్లా కుప్పం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

Fire Accident: స్క్రైబర్‌ డైనమిక్స్‌ డైరీస్‌లో చెలరేగిన మంటలు * భయంతో పరుగులు తీసిన కార్మికులు

Sandeep Eggoju
Published on: 29 July 2021 11:32 AM IST
Fire Accident in Milk Production Dairy in Chittoor District Kuppam
X

కుప్పంలోని మిల్క్ డైరీలో అగ్ని ప్రమాదం 

Fire Accident: చిత్తూరు జిల్లా కుప్పం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రైబర్‌ డైనమిక్స్ డైరీస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూటే ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story