Fire Accident: తూర్పుగోదావరి జిల్లా కడియంలో అగ్ని ప్రమాదం

Fire Accident: హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్‌లో చెలరేగిన మంటలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Aug 2024 2:28 PM IST
Fire accident in Kadiam of East Godavari district
X

Fire Accident: తూర్పుగోదావరి జిల్లా కడియంలో అగ్ని ప్రమాదం

Fire Accident: తూర్పుగోదావరి జిల్లా కడియంలో అగ్ని ప్రమాదం జరిగింది . గ్రామ పంచాయతీ ఏరియాలోని హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టూ పక్కల దట్టంగా పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా..మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story