Guntur: గుంటూరులో అగ్నిప్రమాదం

Guntur: సిరాస్తి వెంచర్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Shashank Gullapelli
Updated on: 25 April 2024 6:30 PM IST
Fire Accident In Guntur
X

Guntur: గుంటూరులో అగ్నిప్రమాదం

Guntur: గుంటూరులో అగ్నిప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు సమీపంలోని సిరాస్తి వెంచర్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో పైపులు పూర్తిగా తగలబడటంతో లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story