అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. పాశర్లపూడిలో కొబ్బరి గోడౌన్ దగ్ధం
Ambedkar Konaseema District: 40 టన్నుల కొబ్బరి ఈనెలు అగ్నికి ఆహుతి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. పాశర్లపూడిలో కొబ్బరి గోడౌన్ దగ్ధం
Ambedkar Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాశర్లపూడిలోని కొబ్బరి గోడౌన్ దగ్ధమయ్యింది. 40 టన్నుల కొబ్బరి ఈనెలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 60 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Next Story




