Fire Accident: అనంతపురం జిల్లా బోయిరెడ్డిపల్లెలో అగ్నిప్రమాదం

* పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీ కోల్‌మిల్‌ వెనుక భాగంలో చెలరేగిన మంటలు

Shilpa
Published on: 21 Nov 2021 11:48 AM IST
Fire Accident at Penna Cement Factory Coal Mill in Boyareddypalli Anantapur District
X

అనంతపురం జిల్లా యాడికి మండలం బోయిరెడ్డిపల్లెలో అగ్నిప్రమాదం(ఫైల్ ఫోటో) 

Fire Accident: అనంతపురం జిల్లా యాడికి మండలం బోయిరెడ్డిపల్లెలో అగ్నిప్రమాదం సంభవించింది. పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీ కోల్‌మిల్‌ వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. బొగ్గుతో మండే గొట్టం వేడి పెరగడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక పేలుడు సమయంలో కార్మికులు టీ బ్రేక్‌కు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.

Shilpa

Shilpa

Next Story