రెండు వర్గాలుగా విడిపోయిన రైతులు

admin1
Published on: 25 Nov 2019 6:32 PM IST
రెండు వర్గాలుగా విడిపోయిన రైతులు
X
టీడీపీ అధినేత చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించాలంటే దళితులకు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని రైతులు రెండు వర్గాలు విడిపోయారు. రాజధాని ఇక్కడే ఉం చాలని ఓ వర్గం రైతులు అంటుంటే, తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ మరో వర్గం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలెవరూ భూములు ఇవ్వలేదన్నారు. తమకు ఇచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు ఎందుకు హోల్డ్‌లో పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు.





admin1

admin1

Next Story