Vizianagaram: కొత్తవలసలో తీవ్ర విషాదం.. బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య

Family Suicide Near Kothavalasa Vizianagaram District
x

Vizianagaram: కొత్తవలసలో తీవ్ర విషాదం.. బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య

Highlights

Vizianagaram: మృతులు మహముద్దీన్, షరీష నిషా, ఫాతిమా జహారగా గుర్తింపు

Vizianagaram: విజయనగరం జిల్లా చింతలపాలెంలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు విశాఖ జిల్లా మర్రిపాలెంకు చెందిన వారిగా గుర్తింపు మృతులు మహముద్దీన్, షరీష నిషా, ఫాతిమా జహారగా గుర్తింపు

Show Full Article
Print Article
Next Story
More Stories