Vishakapatnam: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1లో ప్రమాదం సంభవించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 Sept 2024 2:17 PM IST
Vishakapatnam: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
X

Vishakapatnam: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1లో ప్రమాదం సంభవించింది. ఎల్పీబే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో షిఫ్ట్ ఇన్‌చార్జ్ మల్లేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మల్లేశ్వరరావును ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story