Tirupati: సత్యవేడులో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మిస్సింగ్

Tirupati: సత్యవేడు వైసీపీలో స్థానికేతరులకే టికెట్ కేటాయిస్తున్నారన్న డేవిడ్

Shekhar G
Published on: 29 Feb 2024 6:45 PM IST
Ex-ZPTC Member Missing From Satyavedu Tirupati District
X

Tirupati: సత్యవేడులో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మిస్సింగ్

Tirupati: తిరుపతి జిల్లా సత్యవేడు కేవీబీపురం మాజీ జడ్పీటీసీ సభ్యుడు డేవిడ్ సూసైడ్ సెల్ఫీ వీడియో కలకల రేపింది. పురుగుల మందు డబ్బా పట్టుకుని వీడియో రికార్డు చేశారు డేవిడ్. అయితే సెల్ఫీ వీడియో సోషల్‌మీడియాలో పోస్టు చేసిన తర్వాత నుంచి డేవిడ్ ఆచూకీ తెలియడంలేదు. దీంతో డేవిడ్ మిస్సింగ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు తండ్రి ప్రభుదాస్. తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడిగా ఉన్నానంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు డేవిడ్. సత్యవేడు వైసీపీలో స్థానికేతరులకే టికెట్ కేటాయిస్తున్నారని అన్నాడు. స్థానిక నాయకులను పట్టించుకోవడంలేదని ఆరోపించాడు.

Shekhar G

Shekhar G

Next Story