Paritala Sunitha: అనంతపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత అరెస్ట్

Paritala Sunitha: పోలీస్ వాహనం కదలకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు

Shekhar G
Published on: 11 Sept 2023 12:23 PM IST
Ex Minister Paritala Sunitha Arrested In Anantapur
X

Paritala Sunitha: అనంతపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత అరెస్ట్ 

Paritala Sunitha: టీడీపీ బంద్‌లో భాగంగా అనంతపురంలో మాజీ మంత్రి సునీత నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న సునీతను పోలీసులు అరెస్ట్ చేసిన రామగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే సునీతను అరెస్టు చేసిన తరలిస్తుండగా పోలీసు వాహనం కదలకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story