Srikalahasti: ముక్కంటిని దర్శించుకున్న మాజీ కర్ణాటక హై కోర్ట్ జస్టిస్

జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి కర్ణాటక రాష్ట్ర మాజీ హైకోర్టు జస్టిస్ సి వి కుమారస్వామి కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు.

S. Srikanth
Published on: 14 March 2020 7:24 PM IST
Srikalahasti: ముక్కంటిని దర్శించుకున్న మాజీ కర్ణాటక హై కోర్ట్ జస్టిస్
X

శ్రీకాళహస్తి: జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి కర్ణాటక రాష్ట్ర మాజీ హైకోర్టు జస్టిస్ సి వి కుమారస్వామి కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ పిఆర్ఓ హరి యాదవ్ స్వాగతం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు.

అనంతరం వీరికి గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులచే ఆశీర్వచనం తో పాటు స్వామివారి కండువా కప్పి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story