Tirumala: పార్వేటి మండపం దగ్గర ఏనుగుల హల్‌చల్

Tirumala: ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు

Shekhar G
Published on: 11 Feb 2024 2:29 PM IST
Elephants Hal Chall At Tirumala
X

Tirumala: పార్వేటి మండపం దగ్గర ఏనుగుల హల్‌చల్

Tirumala: తిరుమలలోని పార్వేటి మండపం దగ్గర ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తోంది. రోడ్లపై చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. శ్రీగంధం వనం దగ్గర ఏర్పాటు చేసిన భారీ కంచెలు కూడా ఎనుగుల దాడిలో ధ్వంసమైయ్యాయి. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story