ఏనుగుల గుంపు బీభత్సం.. రైతుపై దాడి.. పంటలు ధ్వంసం

Elephants: నెల రోజులుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు

Jyothi
Published on: 14 Feb 2024 3:07 PM IST
Elephants Created Havoc In  Tirupati District
X

ఏనుగుల గుంపు బీభత్సం.. రైతుపై దాడి.. పంటలు ధ్వంసం

Elephants: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. తెల్లవారుజామున పంట పొలాల్లోకి గజరాజులు ప్రవేశించాయి. ఏనుగులను అడవిలోకి తరిమే క్రమంలో ఓ రైతు గాయపడ్డాడు. ఏనుగుల దాడిలో రైతు మనోహర్ రెడ్డి కుడి చేయి విరిగింది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. అయితే నెల రోజులుగా ఏనుగులు గుంపు సంచరిస్తుందని రైతులు భయాందోళన చెందుతున్నారు.

Jyothi

Jyothi

Next Story