Kakinada: జిల్లాలో 1072 పంచాయతీలకు ఎన్నికలు: జిల్లా కలెక్టర్

S. Srikanth
Published on: 9 March 2020 12:20 PM IST
Kakinada: జిల్లాలో 1072 పంచాయతీలకు ఎన్నికలు: జిల్లా కలెక్టర్
X

కాకినాడ: జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్డి డి.మురళీధర్ రెడ్డి తెలిపారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1103 పంచాయతీ గాను..1072 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. వివిధ కారణాల వల్ల 31 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు అదే విధంగా మున్సిపల్ వార్డుల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story