Nick Vujicic: జగన్‌ లాంటి డైనమిక్‌ సీఎంను ఇప్పటి వరకు చూడలేదు

Nick Vujicic: క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం జగన్‌ను కలిసిన స్పీకర్‌ నిక్‌ వుజిసిక్

Dhatripriya
Updated on: 1 Feb 2023 6:30 PM IST
Dynamic CM like Jagan not seen till now
X

Nick Vujicic: జగన్‌ లాంటి డైనమిక్‌ సీఎంను ఇప్పటి వరకు చూడలేదు

Nick Vujicic: క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో నిక్‌ వుజిసిక్‌కు సీఎం జగన్‌ స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఆయన కాసేపు నిక్‌తో ముచ్చటించారు. దాదాపు అరగంటకు పైగా జగన్‌తో నిక్‌ సమావేశం కొనసాగింది. జగన్‌ లాంటి డైనమిక్‌ సీఎంను ఇప్పటి వరకు చూడలేదన్నారు నిక్‌. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో జగన్‌ తీసుకొస్తున్న మార్పులను కొనియాడారు.

Dhatripriya

Dhatripriya

Next Story