YS Jagan: చంద్రబాబు 100రోజుల పాలనలో అంతా మోసమే

YS Jagan: 100రోజుల పాలనలో సూపర్ సిక్సూ లేదూ..సెవెనూ లేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Sept 2024 9:29 PM IST
During Chandrababu 100-day rule, everything was a fraud Says YS Jagan
X

YS Jagan: చంద్రబాబు 100రోజుల పాలనలో అంతా మోసమే

YS Jagan: చంద్రబాబు 100రోజుల పాలనలో అంతా మోసమే అని మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్సూ లేదూ.. సెవెనూ లేదని ఎద్దేవా చేశారు జగన్. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనంలోకి వెళ్లాయని, పాలనను గాలికి వదిలేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని కూటమి సర్కార్‌పై ధ్వజమెత్తారు జగన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story