YS Sunitha: వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు.

వివేకా హత్య కేసు లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది

Dhatripriya
Updated on: 8 Jun 2023 6:00 PM IST
Dont give bail to YS Bhaskar Reddy
X

YS Bhaskar Reddy: వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు.

YS Bhaskar Reddy: వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత కోరారు. సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలను సునీత సమర్పించారు. వివేకా హత్య కేసు లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారని అన్నారు. భాస్కర్‌రెడ్డి ప్రమేయంపై పలువురు సాక్షుల వాంగ్మూలాలను సునీత ప్రస్తావించారు.

Dhatripriya

Dhatripriya

Next Story