ఉపమాక వెంకన్న ఆలయానికి వెండి కిరీటం బహూకరణ

ఉపమాక వెంకన్న ఆలయానికి వెండి కిరీటం బహూకరణ
x
ఎస్వీ ఆర్ సత్యన్నారాయణరాజు
Highlights

మండలంలో ఉపమాకలోని ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామానికి చెందిన ఎస్వీ ఆర్ సత్యన్నారాయణరాజు, ఉష దంపతులు వెండి కిరీటాన్ని బహూకరించారు.

నక్కపల్లి: మండలంలో ఉపమాకలోని ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామానికి చెందిన ఎస్వీ ఆర్ సత్యన్నారాయణరాజు, ఉష దంపతులు వెండి కిరీటాన్ని బహూకరించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జి.ప్రసాదాచార్యులు, సత్యన్నారాయణాచార్యులు దాతలు ఇచ్చిన వెండి కిరీటానికి పూజలు నిర్వహించిన అనంతరం ఆండాళ్ళమ్మ వారికి అలంకరించారు. వెండి కిరీటం ఇవ్వడం వలన రానున్న ధనుర్మాసంలో తిరువీధి సేవలో భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories