Divvala Madhuri Road Accident: ఇది రోడ్డు ప్రమాదం కాదు.. మాధురి సంచలన వ్యాఖ్యలు

Divvala Madhuri Road Accident: దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. ఆగున్న కారును మాధురి ఢీకొట్టినట్టు సమాచారం.

Divvala madhuri Road Accident
X

Divvala madhuri Road Accident

Divvala madhuri Road Accident: దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. ఆగున్న కారును మాధురి ఢీకొట్టినట్టు సమాచారం. ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలాస సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ఇది రోడ్డు ప్రమాదం కాదని, తానే ఆత్మహత్య చేసుకోవాలనుకొని మరో కారును ఢీ కొట్టానని తెలిపింది. చికిత్స చేయొద్దంటూ వైద్యులను కోరింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటోంటున్న విషయం తెలిసిందే.




హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story