నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు

Nellore: తీర ప్రాంత మండలాల్లో పలుచోట్ల భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

R Tripura Malini
Published on: 2 Nov 2022 12:16 PM IST
District on alert due to heavy rains
X

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు

Nellore Heavy Rains: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story